{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"delhi-police-aa-baalika-pai-kesunu-kona-saagimcha-bom-spa-shtamc","title_te":"Delhi Police | ఆ బాలిక‌పై కేసును కొన‌సాగించ‌బోం.. స్ప‌ష్టంచేసిన ఢిల్లీ పోలీసులు","section":"తాజా","status_line":"Delhi Police | ఆ బాలిక‌పై కేసును కొన‌సాగించ‌బోం.. స్ప‌ష్టంచేసిన ఢిల్లీ పోలీసులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T07:00:29.222Z"},"facts":[],"events":[{"id":"event-51328","date":"2026-08-03T06:11:15.000Z","title_te":"Delhi Police | ఆ బాలిక‌పై కేసును కొన‌సాగించ‌బోం.. స్ప‌ష్టంచేసిన ఢిల్లీ పోలీసులు","body_te":"Delhi Police | నీట్‌ పేపర్‌ లీక్‌ ఆందోళనల్లో భాగంగా ప్రధాని (Prime Minister) న‌రేంద్ర మోదీ (Narendra Modi)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలిక (Minor Girl) పై కేసును కొనసాగించబోమని ఢిల్లీ పోలీసు వర్గాలు స్పష్టంచేశాయి. ఈ ఘటనకు సంబంధించి నోయిడా పోలీసులు ఇటీవల ‘జీరో ఎఫ్‌ఐఆర్‌ (Zero FIR)’ నమోదుచేసి ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌ స్టేషన్‌ (Parliament Street PS) కు బదిలీచేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/no-case-against-minor-accused-of-abusing-pm-modi-delhi-police-sources-2471825"}]}]}