{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"delhi-police-aa-postulu-dileet-chesi-vaari-ditels-ivvamdi-eks-nu","title_te":"Delhi Police: ఆ పోస్టులు డిలీట్ చేసి, వారి డిటేల్స్ ఇవ్వండి.. ఎక్స్‌ను కోరిన ఢిల్లీ పోలీసులు","section":"తాజా","status_line":"Delhi Police: ఆ పోస్టులు డిలీట్ చేసి, వారి డిటేల్స్ ఇవ్వండి.. ఎక్స్‌ను కోరిన ఢిల్లీ పోలీసులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T06:41:24.410Z"},"facts":[],"events":[{"id":"event-43024","date":"2026-07-29T05:57:46.000Z","title_te":"Delhi Police: ఆ పోస్టులు డిలీట్ చేసి, వారి డిటేల్స్ ఇవ్వండి.. ఎక్స్‌ను కోరిన ఢిల్లీ పోలీసులు","body_te":"Delhi Police : ఢిల్లీ నిర‌స‌న‌కు చెందిన పోస్టులు, వీడియోల‌ను డిలీట్ చేయాల‌ని ఎక్స్ సంస్థ‌ను ఢిల్లీ పోలీసులు కోరారు. రాజ్యాంగం ప్ర‌కారం ఉన్న‌త ప‌ద‌వుల్లో ఉన్న వారిని టార్గెట్ చేసిన వీడియోల‌ను డిలీట్ చేయాల‌ని ఎక్స్ కోరింది. వాటిని పోస్టు చేసిన వారి అకౌంట్ వివ‌రాల‌ను అడిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/delhi-police-have-asked-x-to-remove-posts-targeting-constitutional-heads-seek-account-details-2466460"}]}]}