{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"delhi-police-seejepee-paarlamemt-maarch-chatta-vyatirekam-parist","title_te":"Delhi Police | సీజేపీ పార్లమెంట్ మార్చ్ చట్ట వ్యతిరేకం.. పరిస్థితి ఉద్రిక్తంగా మారినందుకే లాఠీఛార్జ్.. ఢిల్లీ పోలీసుల వెల్లడి","section":"తాజా","status_line":"Delhi Police | సీజేపీ పార్లమెంట్ మార్చ్ చట్ట వ్యతిరేకం.. పరిస్థితి ఉద్రిక్తంగా మారినందుకే లాఠీఛార్జ్.. ఢిల్లీ పోలీసుల వెల్లడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T09:27:32.172Z"},"facts":[],"events":[{"id":"event-76601","date":"2026-08-18T09:26:53.000Z","title_te":"Delhi Police | సీజేపీ పార్లమెంట్ మార్చ్ చట్ట వ్యతిరేకం.. పరిస్థితి ఉద్రిక్తంగా మారినందుకే లాఠీఛార్జ్.. ఢిల్లీ పోలీసుల వెల్లడి","body_te":"Delhi Police : జూలై 20న సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన పార్లమెంట్ మార్చ్ చట్టవ్యతిరేకం అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ మార్చ్‌కు అనుమతి లేదని, అలాగే, అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారినందువల్లే బలప్రయోగం చేయాల్సి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/delhi-police-says-cjps-parliament-march-was-illegal-force-used-as-per-situation-and-requirement-police-filed-an-affidavit-2487147"}]}]}