{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"delhi-rain-desa-raaja-dhaani-dhilleelo-kumbha-vrushti-ekka-dika","title_te":"Delhi Rain | దేశ రాజ‌ధాని ఢిల్లీలో కుంభ‌వృష్టి.. ఎక్క‌డిక‌క్క‌డ ట్రాఫిక్ జామ్‌","section":"తాజా","status_line":"Delhi Rain | దేశ రాజ‌ధాని ఢిల్లీలో కుంభ‌వృష్టి.. ఎక్క‌డిక‌క్క‌డ ట్రాఫిక్ జామ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T11:09:41.883Z"},"facts":[],"events":[{"id":"event-41735","date":"2026-07-28T10:37:40.000Z","title_te":"Delhi Rain | దేశ రాజ‌ధాని ఢిల్లీలో కుంభ‌వృష్టి.. ఎక్క‌డిక‌క్క‌డ ట్రాఫిక్ జామ్‌","body_te":"Delhi Rain | దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi) లో కుండ‌పోత వ‌ర్షం (Heavy Rain) కురుస్తోంది. ఎగ‌తెగ‌కుండా కురుస్తున్న వ‌ర్షంతో ఢిల్లీ ర‌హ‌దారులు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ప‌లుచోట్ల రోడ్లు న‌దుల‌ను త‌ల‌పిస్తున్నాయి. లోత‌ట్టు ప్రాంతాలు తటాకాలుగా మారాయి. రోడ్ల‌పై నీరు నిలువ‌డంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/rain-lashes-delhi-imd-issues-orange-alert-across-city-2465548"}]}]}