{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"delhi-rains-dhilleelo-kumda-pota-pa-lu-vimaana-sa-rveesula-ku-am","title_te":"Delhi Rains | ఢిల్లీలో కుండ‌పోత‌.. ప‌లు విమాన స‌ర్వీసుల‌కు అంత‌రాయం..!","section":"తాజా","status_line":"Delhi Rains | ఢిల్లీలో కుండ‌పోత‌.. ప‌లు విమాన స‌ర్వీసుల‌కు అంత‌రాయం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T10:13:56.903Z"},"facts":[],"events":[{"id":"event-86305","date":"2026-08-24T08:47:59.000Z","title_te":"Delhi Rains | ఢిల్లీలో కుండ‌పోత‌.. ప‌లు విమాన స‌ర్వీసుల‌కు అంత‌రాయం..!","body_te":"Delhi Rains : ఉత్త‌ర భారతంలో వానలు జోరందుకున్నాయి. రుతుప‌వ‌నాల కార‌ణంగా దేశ రాజ‌ధాని ఢిల్లీ(Delhi)లో కుండ‌పోతగా వ‌ర్షం కురుస్తోంది. భారీ వర్షాలు, ప్ర‌తికూల ప‌రిస్థితుల కార‌ణంగా ప‌లు విమాన స‌ర్వీసుల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/heavy-rain-in-delhi-12-flights-diverted-to-jaipur-2492836"}]}]}