{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"delimitation-bill-ee-nelalone-deelimiteshan-bil-pratyeka-paarlam","title_te":"Delimitation Bill | ఈ నెలలోనే డీలిమిటేషన్ బిల్.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్న కేంద్రం","section":"తాజా","status_line":"Delimitation Bill | ఈ నెలలోనే డీలిమిటేషన్ బిల్.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్న కేంద్రం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T10:31:51.952Z"},"facts":[],"events":[{"id":"event-55154","date":"2026-08-05T10:29:18.000Z","title_te":"Delimitation Bill | ఈ నెలలోనే డీలిమిటేషన్ బిల్.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్న కేంద్రం","body_te":"Delimitation Bill : కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు డీ లిమిటేషన్ బిల్లులపై ముందడుగు పడనుంది. ఈ రెండు బిల్లుల్ని కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతుంది. ఇందుకోసం ఈ వర్షాకాల సమావేశాల్లోనే ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/narendra-modi-govt-likely-to-call-parliament-special-session-on-delimitation-bill-from-august-16-18-2474221"}]}]}