{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"delimitation-deelimiteshan-pai-kaamgres-tvist-paarlamemt-prorog","title_te":"Delimitation: డీలిమిటేషన్ పై కాంగ్రెస్ ట్విస్ట్- పార్లమెంట్ ప్రోరోగ్ ఆలస్యం వేళ ఖర్గే లేఖ..!","section":"తాజా","status_line":"Delimitation: డీలిమిటేషన్ పై కాంగ్రెస్ ట్విస్ట్- పార్లమెంట్ ప్రోరోగ్ ఆలస్యం వేళ ఖర్గే లేఖ..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T12:29:57.039Z"},"facts":[],"events":[{"id":"event-91479","date":"2026-08-27T11:11:25.000Z","title_te":"Delimitation: డీలిమిటేషన్ పై కాంగ్రెస్ ట్విస్ట్- పార్లమెంట్ ప్రోరోగ్ ఆలస్యం వేళ ఖర్గే లేఖ..!","body_te":"Congress president Mallikarjun Kharge urges PM Modi to convene an all-party meeting on delimitation and seeks a 25-year freeze on Lok Sabha and state-wise seat strength.నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అలాగే లోక్‌సభ , రాష్ట్రాల వారీ సీట్ల సంఖ్యపై 25 ఏళ్ల పాటు స్తంభన విధించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీని కోరారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/delimitation-row-mallikarjun-kharge-urges-modi-to-maintain-543-lok-sabha-seats-for-25-years-503573.html"}]}]}