{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"demgyooki-meka-paalu-melu-chestaayaa-plet-letlu-vegamgaa-perugut","title_te":"డెంగ్యూకి మేక పాలు మేలు చేస్తాయా? ప్లేట్‌లెట్లు వేగంగా పెరుగుతాయా? డాక్టర్లు చెప్పే నిజమేంటో...","section":"క్రీడలు","status_line":"డెంగ్యూకి మేక పాలు మేలు చేస్తాయా? ప్లేట్‌లెట్లు వేగంగా పెరుగుతాయా? డాక్టర్లు చెప్పే నిజమేంటో తెలిస్తే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-22T15:41:11.522Z"},"facts":[],"events":[{"id":"event-83568","date":"2026-08-22T15:22:08.000Z","title_te":"డెంగ్యూకి మేక పాలు మేలు చేస్తాయా? ప్లేట్‌లెట్లు వేగంగా పెరుగుతాయా? డాక్టర్లు చెప్పే నిజమేంటో తెలిస్తే..","body_te":"వర్షాకాలంలో విస్తృతంగా వ్యాపించే ప్రమాదకర వ్యాధుల్లో డెంగ్యూ జ్వరం ఒకటి. డెంగ్యూ సోకినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా పడిపోవడం ప్రధాన సమస్యగా మారుతుంది. ఈ సమయంలో ప్లేట్‌లెట్లను తిరిగి పెంచడానికి మేక పాలు తాగడం శ్రేయస్కరమని, ఇది వేగంగా పనిచేస్తుందని మన సమాజంలో ఒక బలమైన నమ్మకం ఉంది. మరి ఇందులో నిజమెంత? మేక పాలు నిజంగానే ప్లేట్‌లెట్లను పెంచుతాయా? అనే విషయంపై వైద్యులు స్పష్టతనిచ్చారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1wFBVV95cUxQajNjSmdSbGpCWi10cTUwaTMyb0E4QjJHbHpKQlBEcE9iaUtzWGpfUWwwUEVjSlE1VS1kUUVMMkQtWFh5WkY5N1EzUVpnbko4OVYzSFhlMlNremhOM1pzUkhkNXc1WFl4c0p4UHpWWDJMV1Q0b0t0OEJERVdQb196RUI1eXBMSzhsY3NQN2t3Ym1RZTNOSVo3b0RxeGNLbWlVMTVJeUZBQzZ5cl9WMVZ2a0Q3aHg3Rng0RmNqLU9ZZGJwMWhOVHFhQ09oUC1MM2F3b1llSzdSUdIB3AFBVV95cUxNSFlHZ2R2MnpZNDBrSDF3WFdxdDBiOXNzUGNGQlVnYjUtcmJSVEVnekV5eXhPbTdTaW1HQ3VFcnU1TDQ5ZEFxSjFVOWt1dkhUMTZnbWMyM1YwTUJ4ZDA0N0p5NXpFdW1FQ21jaFcyRkNRRFJiekxFOFNnRGtkS2JIbHUwX0prcHRBR1RyRnBnTEdYTlQxY3lzZzhBb0pMQ2pvR1ItWW9iTndHMFRhYkpka0xsUElidk1XeXhBUUstYWR2a09jbnVsLTR1WV9BLVh0NWRlWFhCbHdQcnow?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/can-goat-milk-help-dengue-patients-do-platelets-really-increase-faster-doctors-reveal-the-truth-1894241.html"}]}]}