{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"demolitions-pedala-shedlanu-buldojarlato-koolchesina-kaamgres-sa","title_te":"Demolitions | పేదల షెడ్లను బుల్డోజర్లతో కూల్చేసిన కాంగ్రెస్ సర్కార్.. వీడియో","section":"తాజా","status_line":"Demolitions | పేదల షెడ్లను బుల్డోజర్లతో కూల్చేసిన కాంగ్రెస్ సర్కార్.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T08:56:33.116Z"},"facts":[],"events":[{"id":"event-36819","date":"2026-07-25T08:48:03.000Z","title_te":"Demolitions | పేదల షెడ్లను బుల్డోజర్లతో కూల్చేసిన కాంగ్రెస్ సర్కార్.. వీడియో","body_te":"Demolitions | పేదలకు ప్రభుత్వ భూమిలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బిల్లాపూర్‌లో పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు ఇచ్చిన స్థలంలో పేదలు షెడ్లు వేసుకొని చిరువ్యాపారాలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/sangareddy/congress-govt-poor-people-sheds-demolitions-with-buldozers-2462392"}]}]}