{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dengue-nipunula-hechcha-rika-elaamti-vaataava-ra-namlonainaa-ta","title_te":"Dengue | నిపుణుల హెచ్చ‌రిక‌.. ఎలాంటి వాతావ‌ర‌ణంలోనైనా త‌ట్టుకుని జీవిస్తున్న డెంగ్యూ దోమ‌లు..","section":"తాజా","status_line":"Dengue | నిపుణుల హెచ్చ‌రిక‌.. ఎలాంటి వాతావ‌ర‌ణంలోనైనా త‌ట్టుకుని జీవిస్తున్న డెంగ్యూ దోమ‌లు..","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-21T07:28:57.465Z"},"facts":[],"events":[{"id":"event-29662","date":"2026-07-21T07:14:10.000Z","title_te":"Dengue | నిపుణుల హెచ్చ‌రిక‌.. ఎలాంటి వాతావ‌ర‌ణంలోనైనా త‌ట్టుకుని జీవిస్తున్న డెంగ్యూ దోమ‌లు..","body_te":"వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు అంటువ్యాధుల వ్యాప్తిలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా డెంగ్యూ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు గతంతో పోలిస్తే ముందుగానే ప్రారంభమవడం, ఎక్కువ కాలం కొనసాగడం, కొత్త ప్రాంతాలకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/health-experts-warn-that-dengue-mosquitoes-now-surviving-in-any-climate-conditions-2457970"}]}]}