{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dengue-vaccine-desamloki-toli-demgee-vyaaksin-anuma-timchina-pra","title_te":"dengue vaccine | దేశంలోకి తొలి డెంగీ వ్యాక్సిన్.. అనుమ‌తించిన ప్ర‌భుత్వం.. ఎవ‌రు తీసుకోవ‌చ్చు..","section":"తాజా","status_line":"dengue vaccine | దేశంలోకి తొలి డెంగీ వ్యాక్సిన్.. అనుమ‌తించిన ప్ర‌భుత్వం.. ఎవ‌రు తీసుకోవ‌చ్చు..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T09:31:52.624Z"},"facts":[],"events":[{"id":"event-28041","date":"2026-07-20T09:10:38.000Z","title_te":"dengue vaccine | దేశంలోకి తొలి డెంగీ వ్యాక్సిన్.. అనుమ‌తించిన ప్ర‌భుత్వం.. ఎవ‌రు తీసుకోవ‌చ్చు..","body_te":"dengue vaccine : దేశంలో డెంగీ సోక‌కుండా ఉండే వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింది. జ‌పాన్ సంస్థ త‌యారు చేసిన డెంగీ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ల‌భించింది. దీంతో త్వ‌ర‌లోనే ఈ వ్యాక్సిన్ బ‌హిరంగ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/india-gets-its-first-dengue-vaccine-qdenga-who-can-take-it-how-it-works-and-why-this-approval-matters-for-india-2456863"}]}]}