{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dental-health-damtaala-aarogyaaniki-brashimg-cheya-da-me-kaadu-v","title_te":"Dental Health | దంతాల ఆరోగ్యానికి బ్రషింగ్ చేయ‌డ‌మే కాదు, వీటికి కూడా దూరంగా ఉండాలి","section":"తాజా","status_line":"Dental Health | దంతాల ఆరోగ్యానికి బ్రషింగ్ చేయ‌డ‌మే కాదు, వీటికి కూడా దూరంగా ఉండాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T16:28:24.671Z"},"facts":[],"events":[{"id":"event-59131","date":"2026-08-07T16:05:05.000Z","title_te":"Dental Health | దంతాల ఆరోగ్యానికి బ్రషింగ్ చేయ‌డ‌మే కాదు, వీటికి కూడా దూరంగా ఉండాలి","body_te":"దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కేవలం రోజూ బ్రష్ చేయడం మాత్రమే కాదు, తీసుకునే ఆహారం, పానీయాల విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనకు ఆరోగ్యకరంగా అనిపించే కొన్ని పానీయాలు కూడా దంతాల ఎనామెల్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/if-you-want-to-keep-your-dental-health-intact-must-avoid-these-drinks-and-take-these-foods-2476530"}]}]}