{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"desa-khajaanaaku-kaasula-varsham-14-nelallo-ide-aal-taim-rikaard","title_te":"దేశ ఖజానాకు కాసుల వర్షం: 14 నెలల్లో ఇదే ఆల్ టైమ్ రికార్డ్!","section":"తాజా","status_line":"కేంద్ర ఖజానాకు కాసుల గలగల","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T23:17:10.030Z"},"facts":[],"events":[{"id":"event-90428","date":"2026-08-26T22:17:29.000Z","title_te":"కేంద్ర ఖజానాకు కాసుల గలగల","body_te":"ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మేస్తున్న నరేంద్ర మోదీ సర్కార్‌ ఖజానా కాసుల గలగలలాడుతున్నది. గత కొన్నేండ్లుగా సార్వత్రిక బడ్జెట్‌లో పెట్టుకున్న లక్ష్యాలకు చేరుకోలేకపోతున్న సర్కార్‌..ఈసారి మాత్రం తన పంథాను మార్చుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి పీఎస్‌యూల్లో వాటాల విక్రయాన్ని స్పీడ్‌ పెంచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/fosale-52716-crore-raised-through-disinvestment-stake-sale-in-nine-psus-over-five-months-2494903"}]},{"id":"event-48402","date":"2026-08-01T09:05:56.000Z","title_te":"దేశ ఖజానాకు కాసుల వర్షం: 14 నెలల్లో ఇదే ఆల్ టైమ్ రికార్డ్!","body_te":"India's GST collections surged 15.4% year-on-year to reach Rs 2.11 lakh crore in July, marking a 14-month high and crossing the Rs 2 lakh crore mark for the second time this fiscal year.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/business/india-gst-collections-hit-14-month-high-in-july-mop-up-crosses-rs-2-11-lakh-crore-driven-by-imports-499729.html"}]}]}