{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"desaabhivruddhilo-daksha-naadi-raashtraalu-keelakam","title_te":"దేశాభివృద్ధిలో దక్ష‍ిణాది రాష్ట్రాలు కీలకం","section":"తాజా","status_line":"దేశాభివృద్ధిలో దక్ష‍ిణాది రాష్ట్రాలు కీలకం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T18:19:59.186Z"},"facts":[],"events":[{"id":"event-80544","date":"2026-08-20T18:07:02.000Z","title_te":"దేశాభివృద్ధిలో దక్ష‍ిణాది రాష్ట్రాలు కీలకం","body_te":"జల వివాదాల పరిష్కారానికిసమన్వయ సమావేశాలునదుల అనుసంధానంతో నీటి కొరతకు చెక్‌సదరన్‌ జోనల్‌ కమిటీ సమావేశంలో అమిత్‌ షా చెన్నై : దేశాభివృద్ధిలో దక్షిణ భారత్‌ అత్యంత కీలక ప్రాంతమని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌ షా చెప్పారు. సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన గురువారం ప్రసంగిస్తూ సాహిత్యం, పరిశోధన-అభివృద్ధి, అంతరిక్షం, ఐటీ, ఏఐ, పారిశ్రామికాభివృద్ధి, వ్యవసా యం..ఇలా అన్ని రంగాలలోనూ దక్షిణ ప్రాంతం సహకా రాన్ని అందిస్తోందని కొనియాడారు. ఐటీ, ఆటోమొబైల్‌, ఫార్మా […] The post దేశాభివృద్ధిలో దక్ష‍ిణాది రాష్ట్రాలు కీలకం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/southern-states-are-crucial-to-the-countrys-development/"}]}]}