{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"desaanni-punarnirmimchaalsina-avasaram-umdi","title_te":"దేశాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది","section":"తాజా","status_line":"దేశాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T19:33:22.474Z"},"facts":[],"events":[{"id":"event-72506","date":"2026-08-15T18:43:20.000Z","title_te":"దేశాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది","body_te":"దేశంలో పేద‌రికం, ఆక‌లి, నిరుద్యోగం…ప్రధాని మోడీ ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్య ప్రజాస్వామ్య హక్కులకు, పౌర స్వేచ్ఛకు ముప్పు :సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీకేంద్ర కార్యాల‌యంలో మువ్వెన్న‌ల జెండా ఆవిష్క‌ర‌ణ‌ నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోదేశంలో ఒక‌ప‌క్క పేద‌రికం, ఆక‌లి, నిరుద్యోగం ఉంద‌నీ, మ‌రోవైపు అంబానీ, అదానీ వంటి బిలియ‌నీర్లు పుట్టుకొస్తున్నార‌ని సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ అన్నారు. 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల్లో భాగంగా శ‌నివారం సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ కార్యాలయంలో ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి […] The post దేశాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/there-is-a-need-to-rebuild-the-country/"}]}]}