{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"desabhaktini-melkolipe-premakatha","title_te":"దేశభక్తిని మేల్కొలిపే ప్రేమకథ","section":"తాజా","status_line":"దేశభక్తిని మేల్కొలిపే ప్రేమకథ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T20:27:22.065Z"},"facts":[],"events":[{"id":"event-70997","date":"2026-08-14T19:16:45.000Z","title_te":"దేశభక్తిని మేల్కొలిపే ప్రేమకథ","body_te":"సీనియర్‌ దర్శకుడు పీఎన్‌ రామచంద్రరావు కొంత విరామం తర్వాత స్వీయ దర్శకత్వంలో నిర్మించిన పేట్రియాటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పహల్గాం లవ్‌స్టోరీ’. కృష్ణమోహన్‌, చిత్రశుక్ల జంటగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 21న థియేట్రికల్‌ రిలీజ్‌ కానున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/pahalgam-love-story-movie-first-look-2483660"}]}]}