{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"desadrohulanu-kalisemduke","title_te":"దేశద్రోహులను కలిసేందుకే…","section":"తాజా","status_line":"దేశద్రోహులను కలిసేందుకే…","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T22:18:46.020Z"},"facts":[],"events":[{"id":"event-82294","date":"2026-08-21T20:43:44.000Z","title_te":"దేశద్రోహులను కలిసేందుకే…","body_te":"\u0019సీఎం అమెరికా పర్యటనపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌దేశద్రోహులను కలిసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అమెరికా పర్యటనను పెట్టుకున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. సరైన సమాచారం చెప్పకపోవడం వల్లే ఆయన్ను ఆపేసి ఉంటారని తెలిపారు. ఈ విషయంలో కేంద్రానికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అమెరికా వీసా రాకుండానే టికెట్లు ఎందుకు కొన్నారని సీఎంను ప్రశ్నించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ కూతురు ‌పెండ్లికి […] The post దేశద్రోహులను కలిసేందుకే… appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/to-meet-traitors/"}]}]}