{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"desam-kosam-svarnam-gelavadam-kannaa-aanamdam-kaligimche-vishaya","title_te":"దేశం కోసం స్వర్ణం గెలవడం కన్నా ఆనందం కలిగించే విషయం మరొకటి లేదు: మీరాబాయి చనూ","section":"తాజా","status_line":"దేశం కోసం స్వర్ణం గెలవడం కన్నా ఆనందం కలిగించే విషయం మరొకటి లేదు: మీరాబాయి చనూ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T03:16:25.365Z"},"facts":[],"events":[{"id":"event-39373","date":"2026-07-27T03:16:25.365Z","title_te":"దేశం కోసం స్వర్ణం గెలవడం కన్నా ఆనందం కలిగించే విషయం మరొకటి లేదు: మీరాబాయి చనూ","body_te":"మీరాబాయి చనూ కామన్‌వెల్త్ గేమ్స్‌లో వరుసగా మూడుసార్లు స్వర్ణం గెలుచుకుంది. మొత్తంగా ఆమె కామన్‌వెల్త్ గేమ్స్‌లో నాలుగు పతకాలు సాధించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.co.uk/telugu/live/czek1235x3yt?at_medium=RSS&at_campaign=rss"}]}]}