{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"desamlone-atipedda-graameena-kreedala-sambaram-10-raashtraalaku","title_te":"దేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడల సంబరం.. 10 రాష్ట్రాలకు విస్తరించిన ఈషా గ్రామోత్సవం 2026","section":"తాజా","status_line":"దేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడల సంబరం.. 10 రాష్ట్రాలకు విస్తరించిన ఈషా గ్రామోత్సవం 2026","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T16:15:22.162Z"},"facts":[],"events":[{"id":"event-19935","date":"2026-07-15T15:57:42.000Z","title_te":"దేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడల సంబరం.. 10 రాష్ట్రాలకు విస్తరించిన ఈషా గ్రామోత్సవం 2026","body_te":"దేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడల టోర్నీగా గుర్తింపు పొందిన ఈషా గ్రామోత్సవం 2026 ఈసారి 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి విస్తరించింది. 40 వేలకుపైగా గ్రామాల నుంచి 80 వేల మందికిపైగా క్రీడాకారులు పాల్గొననున్న ఈ టోర్నీలో రూ.1 కోట్లకు పైగా నగదు బహుమతులు అందజేయనున్నారు. సెప్టెంబర్ 6న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో గ్రాండ్ ఫైనల్ నిర్వహించనున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/isha-gramotsavam-expands-to-10-states-for-biggest-ever-edition-1866266.html"}]}]}