{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"desavyaaptamgaa-daadulaku-bhaaree-kutra-bhadrataa-dalaala-merupu","title_te":"దేశవ్యాప్తంగా దాడులకు భారీ కుట్ర.. భద్రతా దళాల మెరుపు ఆపరేషన్.. 253 మంది ఉగ్రవాదుల అరెస్ట్!","section":"తాజా","status_line":"దేశవ్యాప్తంగా దాడులకు భారీ కుట్ర.. భద్రతా దళాల మెరుపు ఆపరేషన్.. 253 మంది ఉగ్రవాదుల అరెస్ట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T12:45:51.764Z"},"facts":[],"events":[{"id":"event-75154","date":"2026-08-17T12:40:38.000Z","title_te":"దేశవ్యాప్తంగా దాడులకు భారీ కుట్ర.. భద్రతా దళాల మెరుపు ఆపరేషన్.. 253 మంది ఉగ్రవాదుల అరెస్ట్!","body_te":"స్వాతంత్ర్య దినోత్సవం ముందు దేశవ్యాప్తంగా భారీ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ జరిగింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న షాజాద్ భట్టి నెట్‌వర్క్ (SBN)కు చెందిన 253 మంది టెర్రరిస్టులను 14 రాష్ట్రాల్లో అరెస్ట్ చేశారు. ఐఈడీ దాడులు, లక్షిత హత్యలకు పన్నాగం పన్నిన ఈ నెట్‌వర్క్ కుట్రను భద్రతా సంస్థలు సమన్వయంతో ఛేదించాయి. ఉగ్రవాదంపై కేంద్రం జీరో టాలరెన్స్ విధానాన్ని స్పష్టం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/india-security-forces-busts-major-terror-plot-253-arrested-in-nationwide-anti-terror-operation-sbn-terror-network-busted-1890391.html"}]}]}