{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"deseeya-vimaana-prayaanikulaku-gud-nyoos-mee-tiket-dhara-taggabo","title_te":"దేశీయ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ టికెట్ ధర తగ్గబోతుంది..","section":"తాజా","status_line":"దేశీయ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ టికెట్ ధర తగ్గబోతుంది..","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T10:46:32.362Z"},"facts":[],"events":[{"id":"event-89364","date":"2026-08-26T06:53:26.000Z","title_te":"దేశీయ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ టికెట్ ధర తగ్గబోతుంది..","body_te":"హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే విమాన ప్రయాణికులకు భారీ ఊరట లభించింది. దేశీయ ప్రయాణికులపై ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.750 యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (యూడీఎఫ్)ను ఏఈఆర్‌ఏ రూ.515కు తగ్గించింది. అంతర్జాతీయ ప్రయాణికుల యూడీఎఫ్‌ను కూడా రూ.1,500 నుంచి రూ.1,030కు తగ్గిస్తూ కొత్త టారిఫ్ ఉత్తర్వులు జారీ చేసింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/hyderabad/hyderabad-airport-passengers-get-major-relief-as-aera-cuts-user-development-fees-1896775.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0AFBVV95cUxPZFpEaUFZUXEzVmdfM0ZEUW84dWdPMEZiNmlIOEt6Y0N1X0oxX3JmSV9yZUtIU00xOTlFSDNfRUlIUzFUUFd6NS1NUEtJWVBIRUJ5T3E2SkVPanI0bUpRb2lNOW9HTmVJU3RCSGMyQ3E3bXN6d2hVZ0VDOUFRZ01OTnJZcnVGNHlkYU9XQWxON1AycVRZdUpBT1pqSklVVmQ0eHRmVGxfWlZyeUxNaUNBdXA1c25tVFFKN0puT1lnUWhEYUxtLTdIVkNHNVBWZlp50gHWAUFVX3lxTFBiMC1YdTE4UnhZSjk5U0prOU80aGtyb1BEWlM3UkE1TDBnN05BTEg4dldZREhLOXdMQVhNbEJGZFNqQjQ3UWZHdlpiNzNScWxPa25tMkkzVlhUbk1YOXFGR1NseFlmWC1IQ2xGVmZkMEtKazQtODJvTU9ta1hYN0lJUk5lRjNzV0hvN1pCYnJFNS1ZUWQ4YjlVZ2dQc2NEWGM1ZG1vbDg4cHZOczY3LWF2Wm56aXpENXRDMGVoWEQ1ZTZCajNoRXRHS29nX2kzU1RQT3R0Y0E?oc=5"}]}]}