{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"desi-ghee-vennato-paniledu-jast-meegadatone-svachchamaina-neyyi","title_te":"Desi Ghee: వెన్నతో పనిలేదు.. జస్ట్‌ మీగడతోనే స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో ఇలా తయారు చేయండి!","section":"తాజా","status_line":"Desi Ghee: వెన్నతో పనిలేదు.. జస్ట్‌ మీగడతోనే స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో ఇలా తయారు చేయండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88325","date":"2026-08-25T12:45:09.000Z","title_te":"Desi Ghee: వెన్నతో పనిలేదు.. జస్ట్‌ మీగడతోనే స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో ఇలా తయారు చేయండి!","body_te":"సాధారణంగా మనం నెయ్యి తయారు చేయాలంటే ఏం చేస్తాం.. పాలను మరగబెట్టి వాటి నుంచి మీగడ తీసి.. తర్వాత దాన్ని వెన్నలా మార్చి ఆ వెన్న నుంచి నెయ్యిని తయారు చేస్తాం. ఇది అందరికి తెలిసిన పద్దతి. కానీ ఈ ప్రాసెస్ అంతా లేకుండా నేరుగా మీగడ నుంచి నెయ్యిని తయారు చేయొచ్చంటే మీరు నమ్ముతారా? అవును ఓ సింపుల్ చిట్కాను పాటిస్తే.. మీరు వెన్నతో కాకుండా నేరుగా మీగడ నుంచే నెయ్యిని తయారు చేయవచ్చు. అంతేకాదు ఈ ప్రక్రియలో మీరు పనీర్ కూడా తయారు చేసుకోవచ్చు. అదెలానో చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/easy-kitchen-hack-make-pure-desi-ghee-and-soft-paneer-directly-from-milk-cream-1896271.html"}]}]}