{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"desk-job-health-risks-desk-jaab-chesevaaru-jaagratta-gamtala-tar","title_te":"Desk Job Health Risks: డెస్క్‌ జాబ్‌ చేసేవారు జాగ్రత్త!.. గంటల తరబడి కూర్చోవడం వల్ల ఈ రిస్క్ తప్పదట!","section":"తాజా","status_line":"Desk Job Health Risks: డెస్క్‌ జాబ్‌ చేసేవారు జాగ్రత్త!.. గంటల తరబడి కూర్చోవడం వల్ల ఈ రిస్క్ తప్పదట!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T08:24:44.745Z"},"facts":[],"events":[{"id":"event-74734","date":"2026-08-17T07:01:59.000Z","title_te":"Desk Job Health Risks: డెస్క్‌ జాబ్‌ చేసేవారు జాగ్రత్త!.. గంటల తరబడి కూర్చోవడం వల్ల ఈ రిస్క్ తప్పదట!","body_te":"ఉదయం నుంచి సాయంత్రం వరకు డెస్క్‌ ముందు కూర్చుని పనిచేస్తున్నారా? రోజూ వ్యాయామం చేస్తున్నామని కాస్త రిలాక్స్‌ అవుతున్నారా? అయితే ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపొచ్చని కార్డియాలజిస్ట్‌ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 8-10 గంటల పాటు కూర్చునే అలవాటు ఉన్నవారు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. ఆ వివరాలేంటో చూసేద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/prolonged-sitting-and-heart-health-details-in-telugu-1890043.html"}]}]}