{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"devaadula-pampuhaus-lo-remdu-motarlu-bamd","title_te":"దేవాదుల పంపుహౌస్‌లో రెండు మోటర్లు బంద్‌","section":"తాజా","status_line":"దేవాదుల పంపుహౌస్‌లో రెండు మోటర్లు బంద్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T20:20:12.438Z"},"facts":[],"events":[{"id":"event-55839","date":"2026-08-05T19:52:38.000Z","title_te":"దేవాదుల పంపుహౌస్‌లో రెండు మోటర్లు బంద్‌","body_te":"ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులో నీటి పారుదల శాఖ అధికారులు రెండు మోటర్లను బుధవారం బంద్‌ చేశారు. భారీ వర్షాల కారణంగా జూలై 31న ప్రాజెక్టులోని 9 మోటర్లను ఆఫ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/two-motors-shut-down-at-devadula-lift-irrigation-project-due-to-technical-issues-2474754"}]}]}