{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"devadootalu-ilaage-umtaaru-painumchi-raallu-padutunnaa-7-nelala","title_te":"దేవదూతలు ఇలాగే ఉంటారు.. పైనుంచి రాళ్లు పడుతున్నా..7 నెలల పసికందు ప్రాణాల కోసం పరిగెత్తారు!","section":"తాజా","status_line":"దేవదూతలు ఇలాగే ఉంటారు.. పైనుంచి రాళ్లు పడుతున్నా..7 నెలల పసికందు ప్రాణాల కోసం పరిగెత్తారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T14:03:56.327Z"},"facts":[],"events":[{"id":"event-37235","date":"2026-07-25T13:39:38.000Z","title_te":"దేవదూతలు ఇలాగే ఉంటారు.. పైనుంచి రాళ్లు పడుతున్నా..7 నెలల పసికందు ప్రాణాల కోసం పరిగెత్తారు!","body_te":"దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల నుంచి కొండచరియలు విరిగిపడుతున్న భయానక వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. అటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొండచరియల మధ్యలో కొంతమంది చిక్కుకుపోగా, ఆ తర్వాత సహాయక చర్యలు ప్రారంభమవుతాయి. సహాయక బృందం ధైర్యంగా ఆ వ్యక్తులందరినీ, 7 నెలల చిన్నారిని సురక్షితంగా రక్షిస్తుంది. ఈ సాహోసోపేతమైన వీడియోని నిఖిల్ సైని అనే సోషల్ మీడియా ఖాతా X వేధికగా షేర్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగా వీక్షించారు. అసలేం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే...","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/nhai-team-saves-oxygen-supported-infant-after-landslide-blocks-road-in-himachal-pradesh-1873511.html"}]}]}