{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"devdutt-padikkal-edaadinnara-tapassuku-dakkina-phalitam-semchare","title_te":"Devdutt Padikkal: ఏడాదిన్నర తపస్సుకు దక్కిన ఫలితం.. సెంచరీ తర్వాత కన్నీరు పెట్టుకున్న పడిక్కల్","section":"తాజా","status_line":"Devdutt Padikkal: ఏడాదిన్నర తపస్సుకు దక్కిన ఫలితం.. సెంచరీ తర్వాత కన్నీరు పెట్టుకున్న పడిక్కల్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-16T08:05:21.675Z"},"facts":[],"events":[{"id":"event-73084","date":"2026-08-16T06:36:03.000Z","title_te":"Devdutt Padikkal: ఏడాదిన్నర తపస్సుకు దక్కిన ఫలితం.. సెంచరీ తర్వాత కన్నీరు పెట్టుకున్న పడిక్కల్","body_te":"Devdutt Padikkal: టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తూనే శ్రీలంకపై సెంచరీతో మెరిసిన దేవదత్ పడిక్కల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో 131 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ఆయన, జట్టుకు దూరంగా ఉన్న కాలంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను, పడ్డ కష్టాన్ని మీడియా వేదికగా పంచుకున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/devdutt-padikkal-emotional-statement-maiden-test-century-vs-srilanka-1889363.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixgFBVV95cUxQaU9WUjJGaWJjdFg4N2oxcFQwNVFJZ1J3eE5jbUJKRG45UFlpVWNjNWluRFhtOGg0Y21DU0F5NWtDZGpjdDcxUHV3bFh6ZDJoRDJMS2Zqa1dEdk44ZHk0c2gxVTNROHltTDhVQW4yMVFFd1hNX0F2YkttbTQ3NnlYZUtKRVRuT1lCblV2QXYzQzFTMXh3OFhJZVpfMEt0cGFxY0pmNGgwUFFMYkJWMHZiMkxmSmFWQkdLMnZhOTVmNk80MUpIbHfSAcYBQVVfeXFMUGlPVlIyRmliY3RYODdqMXBUMDVRSWdSd3hOY21CSkRuOVBZaVVjYzVpbkRYbThoNGNtQ1NBeTVrQ2RqY3Q3MVB1d2xYemQyaEQyTEtmamtXRHZOOGR5NHNoMVUzUTh5bUw4VUFuMjFRRXdYTV9BdmJLbW00NzZ5WGVLSkVUbk9ZQm5VdkF2M0MxUzF4dzhYSWVaXzBLdHBhcWNKZjRoMFBRTGJCVjB2YjJMZkphVkJHSzJ2YTk1ZjZPNDFKSGx3?oc=5"}]}]}