{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"deviyani-sharma-nepaal-lo-sev-di-taiga-rs-na-ti-bahusaa-daivam-s","title_te":"Deviyani Sharma : నేపాల్‌లో సేవ్ ది టైగ‌ర్స్ న‌టి.. బహుశా దైవం సరిగ్గా నేను అక్కడే ఉండాలని కోరుకుంది..","section":"తాజా","status_line":"Deviyani Sharma : నేపాల్‌లో సేవ్ ది టైగ‌ర్స్ న‌టి.. బహుశా దైవం సరిగ్గా నేను అక్కడే ఉండాలని కోరుకుంది..","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T04:57:45.443Z"},"facts":[],"events":[{"id":"event-92283","date":"2026-08-28T03:01:54.000Z","title_te":"Deviyani Sharma : నేపాల్‌లో సేవ్ ది టైగ‌ర్స్ న‌టి.. బహుశా దైవం సరిగ్గా నేను అక్కడే ఉండాలని కోరుకుంది..","body_te":"సేవ్ ది టైగ‌ర్స్ వెబ్ సిరీస్ ఫేమ్, న‌టి దేవయాని శర్మ (Deviyani Sharma) నేపాల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఫోటోల‌ను షేర్ చేసింది. బహుశా ఈ స‌మ‌యంలో దైవం సరిగ్గా నేను అక్కడే ఉండాలని కోరుకుంటేమో అని రాసుకొచ్చింది. నేపాల్ వ‌ర‌ద‌ల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ‌ల‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/save-the-tigers-fame-deviyani-sharma-shares-nepal-trip-photos-vm-1128394.html"}]}]}