{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"devudi-mumdu-praarthistunnappudu-chedu-aalochanalu-emduku-vastaa","title_te":"దేవుడి ముందు ప్రార్థిస్తున్నప్పుడు చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి? అసలు కారణం ఇదే..","section":"తాజా","status_line":"దేవుడి ముందు ప్రార్థిస్తున్నప్పుడు చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి? అసలు కారణం ఇదే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T09:44:18.034Z"},"facts":[],"events":[{"id":"event-66672","date":"2026-08-12T08:53:20.000Z","title_te":"దేవుడి ముందు ప్రార్థిస్తున్నప్పుడు చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి? అసలు కారణం ఇదే..","body_te":"Negative Thoughts While Praying: దేవుడి ముందు ప్రార్థిస్తున్నప్పుడు అనుకోకుండా చెడు లేదా ప్రతికూల ఆలోచనలు వస్తున్నాయా? దీనికి భయపడాల్సిన అవసరం లేదు. మనసులో ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా అధిగమించి దైవ స్మరణపై ఏకాగ్రత పెంచుకోవాలో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/why-do-negative-thoughts-come-while-praying-to-god-heres-the-real-reason-1886356.html"}]}]}