{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"devudu-ichchina-viraamam","title_te":"దేవుడు ఇచ్చిన విరామం!","section":"తాజా","status_line":"దేవుడు ఇచ్చిన విరామం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T01:32:25.493Z"},"facts":[],"events":[{"id":"event-52661","date":"2026-08-04T01:02:55.000Z","title_te":"దేవుడు ఇచ్చిన విరామం!","body_te":"ఇటీవల ‘మైసా’ సినిమా కోసం డ్యాన్స్‌ రిహార్సల్‌ చేస్తున్న సందర్భంలో తీవ్రంగా గాయపడింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. డాక్టర్లు ఆరు వారాల విశ్రాంతిని సూచించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/rashmika-mandanna-breaks-silence-after-freak-accident-on-mysaa-set-shares-health-update-2472734"}]}]}