{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"devuni-kodeku-divya-veedkolu-ooramtaa-kanneeti-nivaali-aa-drusya","title_te":"దేవుని కోడెకు దివ్య వీడ్కోలు… ఊరంతా కన్నీటి నివాళి.. ఆ దృశ్యం చూడాల్సిందే!","section":"తాజా","status_line":"దేవుని కోడెకు దివ్య వీడ్కోలు… ఊరంతా కన్నీటి నివాళి.. ఆ దృశ్యం చూడాల్సిందే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T08:13:18.398Z"},"facts":[],"events":[{"id":"event-56621","date":"2026-08-06T07:11:43.000Z","title_te":"దేవుని కోడెకు దివ్య వీడ్కోలు… ఊరంతా కన్నీటి నివాళి.. ఆ దృశ్యం చూడాల్సిందే!","body_te":"ఒక మూగజీవి.. కానీ, ఊరికి మాత్రం ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యుడే. వేలాది హృదయాలతో అనుబంధం కలిగి ఉంది. అది సాధారణ కోడె కాదు... గ్రామస్థుల విశ్వాసంలో దేవుని కోడె... ఆంబోతు. తమతో ఎంతగానో మమేకమైన ఆంబోతు చనిపోవడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోయారు. మనుషులకు చేసే విధంగానే అంతిమయాత్ర నిర్వహించారు. బాజా భజంత్రీలు, డీజే, కోలాటాలు, హారతులు... పూలమాలలతో ఘనంగా సాగనంపారు. హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి గ్రామస్తులు తమ భక్తిని చాటుకున్నారు. ఈ అరుదైన ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/village-bids-emotional-farewell-to-sacred-temple-bull-with-grand-funeral-in-telangana-1881897.html"}]}]}