{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"deyiree-bhoomula-badalaayimpupai-bhaggumanna-raitulu","title_te":"డెయిరీ భూముల బదలాయింపుపై భగ్గుమన్న రైతులు","section":"తాజా","status_line":"డెయిరీ భూముల బదలాయింపుపై భగ్గుమన్న రైతులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T20:36:34.033Z"},"facts":[],"events":[{"id":"event-75690","date":"2026-08-17T19:10:02.000Z","title_te":"డెయిరీ భూముల బదలాయింపుపై భగ్గుమన్న రైతులు","body_te":"రికార్డులు సవరించాలని కలెక్టర్‌కు చైర్మెన్‌ చల్మెడ వినతిపెండింగ్ బకాయిలు రూ.4 కోట్లువిడుదల చేయాలని డిమాండ్కరీంనగర్ కలెక్టరేట్‌ ఎదుట పాడి రైతుల నిరసన​నవతెలంగాణ – కరీంనగర్​కరీంనగర్ డెయిరీకి చెందిన భూములను ముందస్తు సమాచారం లేకుండా తెలంగాణ స్టేట్ డెయిరీ ఫెడరేషన్ పేరిట బదలాయించడంపై పాడి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ​కరీంనగర్‌ లోని సర్వే నంబర్ 1221/A లో కరీంనగర్ డెయిరీ కోసం ప్రభుత్వం గతంలో 22.18 ఎకరాల భూమిని కేటాయించింది. ధరణి రికార్డుల్లోనూ ఇది డెయిరీ […] The post డెయిరీ భూముల బదలాయింపుపై భగ్గుమన్న రైతులు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/farmers-are-divided-over-the-transfer-of-dairy-lands/"}]}]}