{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dhananjaya-de-silva-bhaara-ta-ja-ttulo-staarlunnaa-maaku-pra-maa","title_te":"Dhananjaya de Silva | భార‌త జ‌ట్టులో స్టార్లున్నా.. మాకు ప్ర‌మాద‌కారి అత‌డే..!","section":"తాజా","status_line":"Dhananjaya de Silva | భార‌త జ‌ట్టులో స్టార్లున్నా.. మాకు ప్ర‌మాద‌కారి అత‌డే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T14:08:21.705Z"},"facts":[],"events":[{"id":"event-68903","date":"2026-08-13T12:54:32.000Z","title_te":"Dhananjaya de Silva | భార‌త జ‌ట్టులో స్టార్లున్నా.. మాకు ప్ర‌మాద‌కారి అత‌డే..!","body_te":"Dhananjaya de Silva : ఆగ‌స్టు 15న గాలే స్టేడియంలో తొలి మ్యాచ్‌కు సిద్ధ‌మ‌వుతున్న టీమిండియాలో ఒక‌రి నుంచే త‌మ‌కు ప్ర‌మాదం పొంచి ఉంద‌ని లంక కెప్టెన్ ధ‌నంజ‌య డిసిల్వా(Dhananjaya de Silva) అన్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/dhananjaya-de-silva-says-kl-rahul-beomes-threat-to-them-2482401"}]}]}