{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dhanush-vishal-suriya-akkada-spes-ledu-kaanee-vaallu-kriyet-ches","title_te":"Dhanush-Vishal-Suriya : అక్కడ స్పేస్ లేదు.. కానీ వాళ్లు క్రియేట్ చేస్తున్నారు..","section":"తాజా","status_line":"Dhanush-Vishal-Suriya : అక్కడ స్పేస్ లేదు.. కానీ వాళ్లు క్రియేట్ చేస్తున్నారు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T15:11:22.389Z"},"facts":[],"events":[{"id":"event-42119","date":"2026-07-28T14:51:03.000Z","title_te":"Dhanush-Vishal-Suriya : అక్కడ స్పేస్ లేదు.. కానీ వాళ్లు క్రియేట్ చేస్తున్నారు..","body_te":"తమిళ హీరోలు తమకు తాము పొలిటికల్‌గా టెస్ట్ చేసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల నాటికి గ్రౌండ్‌లో బలపడితే ఎన్నికల నాటికి ఎంతో కొంత వర్కవుట్ అవుతుందని ఆశిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/dhanush-vishal-and-suriya-political-entry-is-the-groundwork-already-started-full-truth-explained-sh-1115546.html"}]}]}