{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dhara-telchaake-bhoomulu-revamt-sarkaar-ku-raitula-altimetam","title_te":"ధర తేల్చాకే భూములు!.. రేవంత్‌ సర్కార్‌కు రైతుల అల్టిమేటం","section":"తాజా","status_line":"ధర తేల్చాకే భూములు!.. రేవంత్‌ సర్కార్‌కు రైతుల అల్టిమేటం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T22:14:27.502Z"},"facts":[],"events":[{"id":"event-45950","date":"2026-07-30T21:25:49.000Z","title_te":"ధర తేల్చాకే భూములు!.. రేవంత్‌ సర్కార్‌కు రైతుల అల్టిమేటం","body_te":"అభివృద్ధి పేరుతో తమ భూములను లాక్కొని తమ బతుకులను ఆగం చేయొద్దని ఆదిలాబాద్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ భూనిర్వాసితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉన్నపళంగా తీసుకుంటే రోడ్డున పడుతామని.. ముందుగా ప్రభుత్వం తమ భూములకు ధర నిర్ణయించిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని తెగేసి చెప్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/farmers-reverse-to-revanth-sarkar-lands-to-be-sold-at-fixed-price-2468445"}]}]}