{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dharma-vijaym-ennikallo-gelavadaaniki-kooturine-paavugaa-maarchi","title_te":"Dharma Vijaym | ఎన్నికల్లో గెలవడానికి కూతురినే పావుగా మార్చిన తండ్రి.. ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే..!","section":"తాజా","status_line":"Dharma Vijaym | ఎన్నికల్లో గెలవడానికి కూతురినే పావుగా మార్చిన తండ్రి.. ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T05:24:30.976Z"},"facts":[],"events":[{"id":"event-84371","date":"2026-08-23T04:40:33.000Z","title_te":"Dharma Vijaym | ఎన్నికల్లో గెలవడానికి కూతురినే పావుగా మార్చిన తండ్రి.. ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే..!","body_te":"కులం, డబ్బు, రాజకీయ కుట్రలను ఎదుర్కొని నిజాయితీ, మంచితనం ఎలా గెలిచాయో చూపించే కథ ‘ధర్మ విజయం’. గ్రామ సర్పంచి ఎన్నికల నేపథ్యంలో మానవ విలువలు, ప్రజా చైతన్యాన్ని చాటిచెప్పే కథ ఇది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/stories/dharma-vijayam-award-winning-story-about-caste-politics-in-gram-panchayat-elections-2491889"}]}]}