{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dharmam-vaipu-boddimkalu","title_te":"ధర్మం వైపు బొద్దింకలు","section":"తాజా","status_line":"ధర్మం వైపు బొద్దింకలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T17:44:37.270Z"},"facts":[],"events":[{"id":"event-32394","date":"2026-07-22T17:24:50.000Z","title_te":"ధర్మం వైపు బొద్దింకలు","body_te":"రాజధానిలో బొద్దింకల వీరవిహారంఅన్నిదారులూ మూసినాఅన్ని ద్వారాల దగ్గర కాపేసినాఆగని న్యాయపోరాటంఅధర్మంపై అమానుషంపైఅలుపెరుగని అసహన ప్రకటనబయట టేర్ వాయువులుభాష్పవాయువులు నిర్భందించలేనినిరోధించలేని యువశక్తి నడుం బిగించింది​దుర్మార్గపు రాజనీతి రాజ్యమేలుతోందిలోన అధర్మేంద్రుడు హాయిగాఏసీ గదుల్లో రక్షణవలయంలోసేదతీరుతున్న దృశ్యాలుచుట్టూ దుష్టచతుష్టయాలు కూడాసిగ్గుతో తలవంచుకునేంతటిచిన్నపిల్లల మరణాలు బయటవాళ్లంతా వైద్యులై వెలగాల్సినవారుఅవినీతి మంటల్లో మాడిమసైనారు​చట్టసభల్లో కండ్లున్న ధృతరాష్ట్రులుచెవులున్నా వినపడని భీష్ములుధర్మాలు ప్రవచిస్తున్న కాలంబిర్నాం అడవులు నడిచొచ్చిమేక్బెత్ ను చుట్టుముట్టినట్టుబొద్దింకల గు","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/cockroaches-towards-dharma/"}]}]}