{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dharmapuri-kottooru-paathasaalalanu-tanikhee-chesina-sarpamch-pa","title_te":"Dharmapuri | కొత్తూరు పాఠశాలలను తనిఖీ చేసిన సర్పంచ్.. పాలకవర్గ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సంగీత","section":"తాజా","status_line":"Dharmapuri | కొత్తూరు పాఠశాలలను తనిఖీ చేసిన సర్పంచ్.. పాలకవర్గ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సంగీత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T08:41:22.820Z"},"facts":[],"events":[{"id":"event-91058","date":"2026-08-27T08:33:18.000Z","title_te":"Dharmapuri | కొత్తూరు పాఠశాలలను తనిఖీ చేసిన సర్పంచ్.. పాలకవర్గ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సంగీత","body_te":"ధర్మారం మండలం కొత్తూరు గ్రామ యువ మహిళా సర్పంచ్ భూక్య సంగీత ఆంజనేయులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు సంయుక్తంగా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/sarpanch-inspected-kothur-schools-sangeetha-had-lunch-with-the-ruling-class-members-2495406"}]}]}