{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dharmaram-dharmaaramlo-vivaaha-vedukaku-haajaraina-maajee-mamtri","title_te":"Dharmaram | ధర్మారంలో వివాహ వేడుకకు హాజరైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్","section":"తాజా","status_line":"Dharmaram | ధర్మారంలో వివాహ వేడుకకు హాజరైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T10:35:17.422Z"},"facts":[],"events":[{"id":"event-91212","date":"2026-08-27T10:30:18.000Z","title_te":"Dharmaram | ధర్మారంలో వివాహ వేడుకకు హాజరైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్","body_te":"పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, వార్డు సభ్యుడు నారా ప్రేమ్ సాగర్ సోదరుడు విద్యాసాగర్ - హరిత శ్రీ వివాహ మహోత్సవం గురువారం మండల పరిధిలోని ఖిలావనపర్తి లక్ష్మీనృసింహ స్వామి కళ్యాణ మండపంలో జరగా రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/former-minister-koppula-eshwar-attended-a-wedding-ceremony-in-dharmaram-2495493"}]}]}