{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dharmaram-erragumtapallilo-ovar-lod-to-moram-taralistunna-tippar","title_te":"Dharmaram | ఎర్రగుంటపల్లిలో ఓవర్ లోడ్‌తో మొరం తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత","section":"తాజా","status_line":"Dharmaram | ఎర్రగుంటపల్లిలో ఓవర్ లోడ్‌తో మొరం తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T10:20:12.099Z"},"facts":[],"events":[{"id":"event-17592","date":"2026-07-14T10:09:20.000Z","title_te":"Dharmaram | ఎర్రగుంటపల్లిలో ఓవర్ లోడ్‌తో మొరం తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత","body_te":"పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామ శివారులో మంగళవారం ఓవర్ లోడ్‌తో మొరం తరలిస్తున్న నాలుగు టిప్పర్లను రవాణా శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ బృందం ఏఎంవీఐ హరిత యాదవ్, రియాజ్ పట్టుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/tippers-transporting-overloaded-gravel-seized-in-erraguntapalli-2451037"}]}]}