{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dharmaram-hatyaa-nimditulanu-kathinamgaa-sikshimchaali-praivetu","title_te":"Dharmaram | హత్యా నిందితులను కఠినంగా శిక్షించాలి.. ప్రైవేటు పాఠశాలల యజమాన్యాల డిమాండ్‌","section":"తాజా","status_line":"Dharmaram | హత్యా నిందితులను కఠినంగా శిక్షించాలి.. ప్రైవేటు పాఠశాలల యజమాన్యాల డిమాండ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T09:19:23.692Z"},"facts":[],"events":[{"id":"event-81435","date":"2026-08-21T08:38:07.000Z","title_te":"Dharmaram | హత్యా నిందితులను కఠినంగా శిక్షించాలి.. ప్రైవేటు పాఠశాలల యజమాన్యాల డిమాండ్‌","body_te":"నల్గొండ జిల్లాలోని కొండ మల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపా రెడ్డి విద్యార్థుల చేతిలో హత్యకు గురి కావడం బాధాకరమని, నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/murder-accused-must-be-punished-severely-private-school-managements-demand-2490021"}]}]}