{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dharmaram-katikenapallilo-poorva-praathamika-paathasaala-praaram","title_te":"Dharmaram | కటికెనపల్లిలో పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రారంభం","section":"తాజా","status_line":"Dharmaram | కటికెనపల్లిలో పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రారంభం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T11:34:53.472Z"},"facts":[],"events":[{"id":"event-3139","date":"2026-07-06T11:11:55.000Z","title_te":"Dharmaram | కటికెనపల్లిలో పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రారంభం","body_te":"పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ)పాఠశాలను సోమవారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ ప్రారంభించారు. ప్రీ -ప్రైమరి చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/preschool-inaugurated-in-katikenapalli-2442510"}]}]}