{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dharmaram-kottoorulo-ghanamgaa-seetlaa-bhavaanee-vedukalu-haajar","title_te":"Dharmaram | కొత్తూరులో ఘనంగా శీత్లా భవానీ వేడుకలు.. హాజరైన పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి నాయక్","section":"తాజా","status_line":"Dharmaram | కొత్తూరులో ఘనంగా శీత్లా భవానీ వేడుకలు.. హాజరైన పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి నాయక్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T14:03:55.269Z"},"facts":[],"events":[{"id":"event-17983","date":"2026-07-14T13:53:55.000Z","title_te":"Dharmaram | కొత్తూరులో ఘనంగా శీత్లా భవానీ వేడుకలు.. హాజరైన పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి నాయక్","body_te":"పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో లంబాడీల ఆరాధ్య దైవం శీత్లా భవానీ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్దపల్లి డీసీపీ భూక్యా రామ్ రెడ్డి నాయక్ హాజరయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/sheetla-bhavani-celebrations-held-on-a-grand-scale-in-kothur-peddapalli-dcp-ram-reddy-naik-attended-2451233"}]}]}