{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dharmaram-varsham-daatiki-chaamanapallilo-koolina-imdlu-pariseel","title_te":"Dharmaram | వర్షం దాటికి చామనపల్లిలో కూలిన ఇండ్లు.. పరిశీలించిన ఎంపీడీవో","section":"తాజా","status_line":"Dharmaram | వర్షం దాటికి చామనపల్లిలో కూలిన ఇండ్లు.. పరిశీలించిన ఎంపీడీవో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T10:41:19.761Z"},"facts":[],"events":[{"id":"event-46855","date":"2026-07-31T10:21:15.000Z","title_te":"Dharmaram | వర్షం దాటికి చామనపల్లిలో కూలిన ఇండ్లు.. పరిశీలించిన ఎంపీడీవో","body_te":"పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని చామనపల్లి గ్రామంలో గత రెండు రోజులగా కురిసిన వర్షాలకు గ్రామంలోని పలువురి ఇండ్లు కూలిపోయాయి. దీంతో స్థానిక ఎంపీడీవో వీ సుమలత పరిశీలించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/houses-collapse-in-chamanapalli-due-to-heavy-rains-mpdo-inspects-the-site-2468902"}]}]}