{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dharmendra-pradhan-dha-rmemdra-pra-dhaan-raajeenaamaapai-repu-ni","title_te":"Dharmendra Pradhan | ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాపై రేపు నిర్ణ‌యం తీసుకోనున్న కేంద్రం.. సీజేపీ నేత‌ల‌తో ముగిసిన చ‌ర్చ‌లు","section":"తాజా","status_line":"Dharmendra Pradhan | ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాపై రేపు నిర్ణ‌యం తీసుకోనున్న కేంద్రం.. సీజేపీ నేత‌ల‌తో ముగిసిన చ‌ర్చ‌లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T10:45:21.971Z"},"facts":[],"events":[{"id":"event-35259","date":"2026-07-24T10:31:43.000Z","title_te":"Dharmendra Pradhan | ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాపై రేపు నిర్ణ‌యం తీసుకోనున్న కేంద్రం.. సీజేపీ నేత‌ల‌తో ముగిసిన చ‌ర్చ‌లు","body_te":"Dharmendra Pradhan : నీట్ పేప‌ర్ లీకేజీ అంశంపై సీజేపీ నేత‌ల‌తో కేంద్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం చ‌ర్చ‌లు జ‌రిపింది. ప్ర‌ధాన డిమాండ్ అయిన విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా అంశంపై కేంద్రం శ‌నివారం నిర్ణ‌యం తీసుకోనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/cjp-bjp-talks-begin-as-govt-sought-time-till-tomorrow-to-respond-to-dharmendra-pradhans-resignation-2461370"}]}]}