{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dheeravanita-belavaadi-mallamma","title_te":"ధీరవనిత బెలవాడి మల్లమ్మ","section":"తాజా","status_line":"ధీరవనిత బెలవాడి మల్లమ్మ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T20:50:19.931Z"},"facts":[],"events":[{"id":"event-40739","date":"2026-07-27T19:40:28.000Z","title_te":"ధీరవనిత బెలవాడి మల్లమ్మ","body_te":"పాత్రలపరంగా ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది బాలీవుడ్‌ కథానాయిక భూమి ఫడ్నేకర్‌. తాజాగా ఈ భామ చారిత్రక యోధురాలు బెలవాడి మల్లమ్మ పాత్రలో కనిపించనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/bhumi-pednekar-joins-rishab-shetty-the-pride-of-bharat-chhatrapati-shivaji-maharaj-movie-2464754"}]}]}