{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dhillee-nirasanalaku-paakistaan-bhaaree-kutra-bhagnam-chesina-dh","title_te":"ఢిల్లీ నిరసనలకు పాకిస్తాన్ భారీ కుట్ర.. భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు..!","section":"తాజా","status_line":"ఢిల్లీ నిరసనలకు పాకిస్తాన్ భారీ కుట్ర.. భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-24T10:02:02.658Z"},"facts":[],"events":[{"id":"event-34981","date":"2026-07-24T07:52:17.000Z","title_te":"ఢిల్లీ నిరసనలకు పాకిస్తాన్ భారీ కుట్ర.. భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు..!","body_te":"దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలను ఆసరాగా చేసుకుని, దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్న ఒక పెద్ద కుట్రను ఢిల్లీ పోలీసులు బహిర్గతం చేశారు. ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ ఆధారిత సోషల్ మీడియా హ్యాండిల్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/480-pakistani-social-media-handles-blocked-by-delhi-police-for-spreading-misinformation-on-protests-1872528.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi4AFBVV95cUxNdnZjR2ZESGU2Vk1tajUxb1hrUTdCX1JJejlCQldKMk9QR05kckgxOGNwUTl1bUZENTU3Z3RsZmsxNXpQMndBV1BhblJ4U3NMWVlkOUQ1LTFWRVFnYzRSRHFjVnVIbTlnZnNHYmgxTGRGdzl3aWRuekZVa1B2SGRsLW5iZEtqYUVBVTJnZkhUQ3c4SWJDNHFaTUpDQ2tJYmhwVXdUS05vVk1STmpaQlZvSjZnWUlJVzBYVnoweW43UExkUnhBSi1QMGVlaHdhNTNDYzNsTHhoaVJFdE9PWEZiddIB4AFBVV95cUxNdnZjR2ZESGU2Vk1tajUxb1hrUTdCX1JJejlCQldKMk9QR05kckgxOGNwUTl1bUZENTU3Z3RsZmsxNXpQMndBV1BhblJ4U3NMWVlkOUQ1LTFWRVFnYzRSRHFjVnVIbTlnZnNHYmgxTGRGdzl3aWRuekZVa1B2SGRsLW5iZEtqYUVBVTJnZkhUQ3c4SWJDNHFaTUpDQ2tJYmhwVXdUS05vVk1STmpaQlZvSjZnWUlJVzBYVnoweW43UExkUnhBSi1QMGVlaHdhNTNDYzNsTHhoaVJFdE9PWEZidQ?oc=5"}]}]}