{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dhillee-poleesula-vedhimpulaku-esephai-taloggadu","title_te":"ఢిల్లీ పోలీసుల వేధింపులకు ఎస్ఎఫ్ఐ తలొగ్గదు","section":"తాజా","status_line":"ఢిల్లీ పోలీసుల వేధింపులకు ఎస్ఎఫ్ఐ తలొగ్గదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T19:47:31.693Z"},"facts":[],"events":[{"id":"event-42363","date":"2026-07-28T19:23:01.000Z","title_te":"ఢిల్లీ పోలీసుల వేధింపులకు ఎస్ఎఫ్ఐ తలొగ్గదు","body_te":"ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషి ఘోష్ పై కక్షసాధింపు చర్యలు సిగ్గుచేటువిద్యార్థి ఉద్యమాలను అణచివేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలపై ఎస్ఎఫ్ఐ ఖండననవతెలంగామ బ్యూరో -హైదరాబాద్కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసిన విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషి ఘోష్ పై ఢిల్లీ పోలీసులు కక్షసాధింపు చర్యలకు దిగడం పట్ల ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. […] The post ఢిల్లీ పోలీసుల వేధింపులకు ఎస్ఎఫ్ఐ తలొగ్గదు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/sfi-will-not-bow-to-harassment-by-the-delhi-police/"}]}]}