{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dhillee-poleesulanu-keertimcha-vaddaa-vidyaarthi-nirasanalapai-r","title_te":"ఢిల్లీ పోలీసులను కీర్తించ వద్దా?.. విద్యార్థి నిరసనలపై రిజిజు నిలదీత","section":"తాజా","status_line":"ఢిల్లీ పోలీసులను కీర్తించ వద్దా?.. విద్యార్థి నిరసనలపై రిజిజు నిలదీత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77375","date":"2026-08-18T19:35:24.000Z","title_te":"ఢిల్లీ పోలీసులను కీర్తించ వద్దా?.. విద్యార్థి నిరసనలపై రిజిజు నిలదీత","body_te":"నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకేజ్‌కి వ్యతిరేకంగా ఇటీవల ఢిల్లీలో జరిగిన విద్యార్థి నిరసనల సందర్భంగా వారిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ఖండించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/kiren-rijiju-has-denied-allegations-that-the-police-subjected-students-to-brutality-during-recent-protests-in-delhi-against-the-neet-ug-question-paper-leak-2487437"}]}]}