{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dhillee-yaatraku-vajrotsavam-75-vasaari-revamt-toor","title_te":"ఢిల్లీ యాత్రకు వజ్రోత్సవం.. 75 వసారి రేవంత్‌ టూర్‌","section":"తాజా","status_line":"ఢిల్లీ యాత్రకు వజ్రోత్సవం.. 75 వసారి రేవంత్‌ టూర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T21:26:47.102Z"},"facts":[],"events":[{"id":"event-54246","date":"2026-08-04T20:10:13.000Z","title_te":"ఢిల్లీ యాత్రకు వజ్రోత్సవం.. 75 వసారి రేవంత్‌ టూర్‌","body_te":"సీఎం రేవంత్‌రెడ్డి మరో రికార్డును తన ఖాతాలో వేసుకొన్నారు. మంగళవారం రాత్రి ఆయన ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డికి ఇది 75వ హస్తిన పర్యటన కావడం గమనార్హం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/cm-revanth-reddy-delhi-tour-4-2473598"}]}]}