{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dhilleelo-anachiveta-charyalu-garhaneeyam","title_te":"ఢిల్లీలో అణచివేత చర్యలు గర్హనీయం","section":"తాజా","status_line":"ఢిల్లీలో అణచివేత చర్యలు గర్హనీయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T23:32:38.750Z"},"facts":[],"events":[{"id":"event-34365","date":"2026-07-23T22:33:02.000Z","title_te":"ఢిల్లీలో అణచివేత చర్యలు గర్హనీయం","body_te":"ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న విద్యార్థుల డిమాండ్లను, వారి ఆవేదనను పాలకులు వినాలని, అణచివేత చర్యలతో వారి గొంతు నొక్కే ప్రయత్నాలు గర్హనీయమని బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ హరీశ్‌రావు హితవుపలికారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/harish-rao-expresses-anger-on-x-over-the-shutdown-of-shops-and-restrictions-in-delhis-connaught-place-2460743"}]}]}